Actor VK Naresh Hot Comments On KCR: పద్మ అవార్డుల్లో తెలుగు వారికి అన్యాయం జరుగుతోందని సీనియర్ నటుడు వీకే నరేశ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కానీ తన తల్లికి అవార్డు కోసం కేసీఆర్ కృషి చేశారని గుర్తుచేసుకున్నారు.
Most Profitable Small Business Idea: స్టార్ట్ చేసిన వెంటనే లాభాలు వచ్చే క్రేజీ బిజినెస్ ఐడియా.. కేవలం రూ. 50,000 పెట్టుబడితో నెలకు రూ. లక్షల ఆదాయం..Saif ali khan: దేవర విలన్ సైఫ్ అలీ ఖాన్ కు వైయస్ షర్మిలకు మధ్య ఉన్న ఈ రిలేషన్ తెలుసా.. ఫ్యూజులు ఎగిరిపోతాయి..
తెలుగు సినీ పరిశ్రమలో ఎంతో మందికి అర్హత ఉన్నా కూడా పద్మ అవార్డులు లభించడం లేదని సీనియర్ నటుడు వీకే నరేశ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అవార్డుల కోసం ఎంతదాకైనా పోరాటం చేయాలని ప్రకటించారు. తన తల్లి విజయ నిర్మలకు అవార్డు ఇచ్చేందుకు నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్రంగా కృషి చేశారని గుర్తుచేసుకున్నారు. సీనియర్ ఎన్టీఆర్‌కు భారతరత్న అవార్డు కూడా ఇవ్వాలని డిమాండ్ చేశారు.ఈనెల 20వ తేదీన తన జన్మదినం సందర్భంగా ఆదివారం నరేశ్ మీడియా సమావేశం నిర్వహించారు.
ఎన్టీఆర్‌కు భారతరత్న అవార్డు దక్కకపోవడంపై నరేశ్ స్పందిస్తూ.. ఎన్టీఆర్‌కు తప్పనిసరిగా భారతరత్న ఇవ్వాలని కోరారు. తన తల్లి విజయ నిర్మలకు కూడా పద్మ పురస్కారం రావాలని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రపంచంలో 46 సినిమాలకు దర్శకత్వం వహించిన తొలి మహిళ విజయ నిర్మల అని నరేశ్ గుర్తుచేసుకున్నారు. తన తల్లికి అవార్డు కోసం ఢిల్లీ స్థాయిలో తీవ్ర ప్రయత్నాలు చేసినట్లు నరేశ్ వివరించారు.నటి, దర్శకురాలు అయిన విజయ నిర్మలకు పద్మ అవార్డు రావడం కోసం నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రయత్నించారని నరేశ్ తెలిపారు.
అనంతం తన సినీ ప్రస్థానం.. వ్యక్తిగత జీవితంపై వీకే నరేశ్ మాట్లాడారు. 2025లో తనవి మొత్తం 9 సినిమాలు విడుదల కానున్నట్లు ప్రకటించారు. సినిమాల్లో లీడ్ రోల్‌తోపాటు క్యారెక్టర్ ఆర్టిస్టు పాత్రలు ఉన్నాయని.. అవన్నీ ప్రేక్షకులను అలరిస్తాయని చెప్పారు. వచ్చే నెలలో తన తల్లి విజయ నిర్మల జయంతి.. జంధ్యాల జయంతి కార్యక్రమాలు చేపడుతున్నట్లు నరేశ్ తెలిపారు. తన తల్లి విజయ పేరిట సినీ కార్యక్రమాలతోపాటు సేవ కార్యక్రమాలు చేపడతానని ప్రకటించారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.Telangana New BJP chiefAmit Shah AP Tour: ఏపీలో అమిత్ షా బిజీ బిజీ.. పలు కేంద్ర సంస్థలను ప్రారంభించనున్న కేంద్ర హోం మినిష్టర్..
Padma Awards K Chandrashekar Rao Vijaya Nirmala Hyderabad Tollywood KCR Telugu Cinema VK Naresh Birth Day VK Naresh Movies VK Naresh Pavithra Actor VK Naresh
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Star Heroine: ఇదేం యవ్వారం.. పబ్లిక్ గా డైరెక్టర్ అయిన తండ్రితో స్టార్ హీరోయిన్ లిప్ లాక్..Star Heroine Lip lock: కూటీ కోసం కోటి విద్యలు అన్నట్టు.. పబ్లిసిటీ కోసం కొంత మంది సెల్రబిటీలు చేసే పనులు సభ్య సమాజం తలదించుకునేలా చేస్తుంటాయి.
और पढो »
హీరోలంతా అడుక్కు తినాల్సిందే: మాధవీ లత షాకింగ్ కామెంట్స్సినీ నటి మాధవీ లత, కౌశిక్ కుటుంబ సభ్యురాలి ఆరోపణలపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.
और पढो »
లిఫ్ట్ పేరిట దోచుకున్న మహిళలను పోలీసులు అరెస్ట్ చేశారుహైదరాబాద్‌లో లిఫ్ట్ అడిగి నిర్మానుష్య ప్రాంతాలకు తీసుకెళ్లి డబ్బులు వసూలు చేస్తున్న మహిళలను పోలీసులు అరెస్ట్ చేశారు.
और पढो »
పంచాయతీరాజ్ శాఖ ఉద్యోగులకు ఆన్‌లైన్ విధానంతెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు మంత్రి సీతక్క ఆన్‌లైన్ విధానం ద్వారా ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం కీలక నిర్ణయం తీసుకున్నారు.
और पढो »
Pawan kalyan: టీటీడీ పాలక మండలి క్షమాపణ చెప్పాల్సిందే... కొండంత విషాదంపై పవన్ కళ్యాణ్ హుకుం.. వీడియో వైరల్..Pawan kalyan in pithapuram: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పిఠాపురంలో గోకులం షెట్లను ప్రారంభించారు.ఈ నేపథ్యంలో ఆయన తిరుమల వైకుంఠ ఏకాదశి టికెట్ల జారీ సమయంలో చోటు చేసుకున్న తొక్కిసలాట ఘటనపై మరోసారీ కీలక వ్యాఖ్యలు చేశారు.
और पढो »
మహాత్మా గాంధీపై అభిజీత్ వివాదాస్పద వ్యాఖ్యలుబాలీవుడ్ సింగర్ అభిజీత్ భట్టాచార్య మహాత్మా గాంధీ పై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మహాత్మా గాంధీ ఇండియాకు జాతిపిత కాదని, పాకిస్తాన్‌కు జాతిపిత అంటూ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి.
और पढो »