Shani Effect: శనిదోషం అస్సలు వద్దనుకుంటున్నారా..?.. ఈ పనులను పొరపాటున కూడా చేయోద్దు..

Shani Dev समाचार

Shani Effect: శనిదోషం అస్సలు వద్దనుకుంటున్నారా..?.. ఈ పనులను పొరపాటున కూడా చేయోద్దు..
Lord Shani DevShani EffectShani Dosh Nivaran
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 26 sec. here
  • 7 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 31%
  • Publisher: 63%

Shanidosh nivaran: ఇటీవల కాలంలో చాలా మంది శనిదోషంతో బాధపడుతున్నామని చెప్తుంటారు. అసలు శనీ ప్రభావం ఎందుకు కల్గుతుందో ఇప్పుడు చూద్దాం.

చాలా మంది శనీ ప్రభావం వల్ల మాకు చెడు కల్గుతుందని భావిస్తుంటారు. కానీ శనీదేవుడు మాత్రం మనం చేసుకున్న కర్మలను బట్టి తగిన పనిష్మెంట్ ఇస్తుంటాడు.ద్వాదశ రాశులలో శని దేవుడు సంచారం చేస్తు ఉంటాడు. శనీ ప్రభావం ఎలా ఉంటుందంటే..ఆయన అనుగ్రహిస్తే పెదవాడు రాజ్యమేలే రాజవుతాడు. ఆగ్రహిస్తు రాజు కాస్తు.. గుడి ముందు కూర్చుని యాచకునిలా మారాతాడు. కానీ శనీ ప్రభావం అనేది మనం చేసుకున్న పాపు, పుణ్యాల కర్మలను బట్టి ఉంటుంది. కొంతమంది మాత్రం కొన్నిపనులు చెడ్డవి అని వాళ్లకు తెలిసిన కూడా మానుకోరు.

ఇతరులకు ఆపద, కష్టాలు తలపెట్టి పైశాచీక ఆనందం పొందేవారికి మాత్రం శనీదేవుడు వాళ్ల జీవితంలో ఎలాంటి ఎదుటు బొదుగు లేకుండా చేస్తాడంట. అందుకే పక్క వాడికి వీలైతే ఏదైన సహాయం చేయాలి లేదా మన పని మనం చూసుకొవాలి.శనీదోష నివారణకు 11 శనివారాలు శనీ ఆలయంకు వెళ్లి తైలాభిషేకం, నల్లనువ్వులతో శనీకి అభిషేకం చేయించుకొవాలి. నల్లని వస్త్రంను దానంగా ఇవ్వాలి. నల్లచీమలకు చక్కెర, శునకాలకు చపాతీలు, కాకులకు అన్నం ఇలా పెడితే.. శనీదోషం నుంచి ఈజీగా బైటపడొచ్చు. 7th Pay Commission DA Hike News: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు బిగ్ షాక్..

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Lord Shani Dev Shani Effect Shani Dosh Nivaran Shani Dosh Upay Lord Shani Effect

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Flash Flood Warning: ఏపీలోని ఈ జిల్లాలకు ఫ్లాష్ ఫ్లడ్స్ హెచ్చరిక, పొరపాటున కూడా బయటకు రావద్దుFlash Flood Warning: ఏపీలోని ఈ జిల్లాలకు ఫ్లాష్ ఫ్లడ్స్ హెచ్చరిక, పొరపాటున కూడా బయటకు రావద్దుIMD Issues Massive Heavy Rains Flash Floods Warning to these 4 districts వాయుగుండం కారణంగా ఏపీలోని నాలుగు జిల్లాలకు రెడ్ అలర్ట్‌తో పాటు ఫ్లాష్ ఫ్లడ్స్ వచ్చే ప్రమాదముందని వాతావరణ శాఖ హెచ్చరించింది. దక్షిణ కోస్తాలోని నెల్లూరు, ప్రకాశం, కడప, చిత్తూరు జిల్లాల్లో మెరుపు వరదలు వచ్చే అవకాశముంది.
और पढो »

Parijata Yog: 44 ఏళ్ల తర్వాత పవర్ ఫుల్ పారిజాతయోగం.. ఈ రాశుల వారికి డబుల్ ప్రమోషన్‌లతో పాటు అఖండ ధనలాభం..Parijata Yog: 44 ఏళ్ల తర్వాత పవర్ ఫుల్ పారిజాతయోగం.. ఈ రాశుల వారికి డబుల్ ప్రమోషన్‌లతో పాటు అఖండ ధనలాభం..Pari yata Yog Effect: పారిజాతయోగం అనేది అత్యంత అరుదైన యోగాల్లో ఒకటిగా జ్యోతిష్య పండితులు చెప్తుంటారు. ఈ కాలంలో ఏ పనిచేసిన కూడా అది గొప్ప ఫలితాలను ఇస్తుందని సమాచారం.
और पढो »

Navratri 2024: దేవీ నవరాత్రుల్లో ఈ తప్పులు పొరపాటున కూడా చేయోద్దు.. పండితులు ఏమంటున్నారంటే..?..Navratri 2024: దేవీ నవరాత్రుల్లో ఈ తప్పులు పొరపాటున కూడా చేయోద్దు.. పండితులు ఏమంటున్నారంటే..?..Dussehra Navratri 2024: దేవీ నవరాత్రి ఉత్సవాలు ఎంతో వేడుకగా ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో భక్తులు కొన్ని పొరపాట్లు చేయోద్దని కూడా పండితులు చెబుతున్నారు.
और पढो »

Lord Shiva: 142 ఏళ్ల తర్వాత అద్భుతం.. ఈ రాశుల వారి దరిద్రాలన్ని దూరం.. డబ్బుల మూటల్లో పడినట్లే..Lord Shiva: 142 ఏళ్ల తర్వాత అద్భుతం.. ఈ రాశుల వారి దరిద్రాలన్ని దూరం.. డబ్బుల మూటల్లో పడినట్లే..Monday shiva puja: కొన్నియోగాలు ముఖ్యంగా జాతకంలో అనేక మంచి ఫలితాల్ని కల్గజేస్తాయి. ఈ సమయంలో ఏపని చేసిన కూడా అది అమోఘమైన ఫలితాలను ఇస్తుంది.
और पढो »

Jagan: జగన్ తిరుమల పర్యటన.. అమల్లోకి వచ్చిన పోలీస్ యాక్ట్.. కీలక ఉత్తర్వులు జారీ చేసిన పోలీసులు..Jagan: జగన్ తిరుమల పర్యటన.. అమల్లోకి వచ్చిన పోలీస్ యాక్ట్.. కీలక ఉత్తర్వులు జారీ చేసిన పోలీసులు..Jagan Tirumala Tour controversy: మాజీ సీఎం వైఎస్ జగన్ ఇటీవల తిరుమలకు వెళ్తానని కూడా ప్రకటించారు. ఈ నేపథ్యంలో తిరుమలలో శాంతి భద్రతల నేపథ్యంలో ఎస్పీ కీలక ఆదేశాలు జారీ చేశారు.
और पढो »

Kolkata Murder case: కోల్‌కతాలో మళ్లీ హైటెన్షన్.. 200లు దాటిన సీనియర్ డాక్టర్ల రాజీనామా.. దీదీకి అల్టిమెటం ఇచ్చిన మెడికోలు..Kolkata Murder case: కోల్‌కతాలో మళ్లీ హైటెన్షన్.. 200లు దాటిన సీనియర్ డాక్టర్ల రాజీనామా.. దీదీకి అల్టిమెటం ఇచ్చిన మెడికోలు..Rg kar case: కోల్ కతాలో జూనియర్ డాక్టర్ హత్యాచార ఘటనపై దేశంలో ఇప్పటికి కూడా నిరసనలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో ఇటీవల సీనియర్ వైద్యులు కోల్ కతాలో మూకుమ్మడిగా రాజీనామాలు చేస్తున్నారు.
और पढो »



Render Time: 2025-02-19 13:42:18